విజయవాడలో ఘంటసాల సంగీత విభావరి

విజయవాడ: స్థానిక ఘంటసాల  వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో ఆదివారం ఉదయం ఘంటసాల సంగీత విభావరి ప్రారంభమైంది. రాష్ట్ర సాంస్తృతిక శాఖ, ఆంధ్రా ఆర్స్ట్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 14 గంటలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 14 మందికిపైగా గాయనీగాయకులు తమ గానంతో ప్రేకకులకు శ్రవణానందం కలిగించనున్నారు.