విద్యార్థిని ఆత్మహత్య యత్నం-పరిస్థితి విషమం
వరంగల్: జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని ఆశ్రమపాఠశాల విద్యార్థిని ఆత్మహత్య యత్ననికి పాల్పడింది. దీంతో విద్యార్థినిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తెలుస్తుంది.