విద్యుత్‌ కేటాయింపులను మరోసారి పున:సమీక్షించాలి:టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌:  తెలంగానలో 4థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాలని నేదునూరు,శంకర్‌పల్లి, విద్యుత్‌ కేంద్రాలకు గ్యాస్‌ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, డిస్కంల మధ్య విద్యుత్‌ కేటాయింపును మరోసారి పున:సమీక్షించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.