విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించనున్న కేంద్ర ఉక్కు మంత్రి

హైదరాబాద్‌:విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద స్థలాన్ని ఈ రోజు ఉక్కుశాఖ మంత్రి బేణిప్రసాద్‌ సంధర్శించి అధికారులను వివరాలను అడిగిఆ తెలుసుకుని అనంతరం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాధితులను సరామర్శించ నున్నారు.