విశ్రాంత డీఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఛత్తీస్‌గఢ్‌:  ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఛత్తీస్‌గఢ్‌కి చెందిన విశ్రాంత డీఎస్పీ డి.ఎం. పూరి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. కోర్టు ఉత్తర్వుల మేరకు బిలాస్‌ పూరిలోని డీఎం. పూరి ఇంట్లో పది  ఏసీబీ తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది.