విశ్రాంత పారామిలిటరీ సిబ్బందికి ఎక్స్‌సర్వీస్‌మ్‌న్ హోదా
గురాగావ్ : దేశంలో అంతర్గత భద్రతా వ్వవహారాల్లో సేవలందించిన విశ్రాంత పారామిలిటరీ సిబ్బందికి ఎక్స్ సరీక్వస్‌మెన్ హోదా కల్పిచాలనే ప్రతిపాదన ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు గుర్‌గాప్‌లోని సీఆర్‌పీఎఫ్ కేంద్రంలో 73వ రైజింగ్ డే వేడుకలకు ముఖ్య అతిదిగా హాజరైనా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్‌మెన్ హోదా గురించి తాను ప్రతిపాదిస్తానని త్వరలోనే ఈవిషయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు.



