వెంకటాపూర్‌లో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్ర

కరీంనగర్‌: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ శివారులో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్ర సాగుతుంది. పోన్నం కేటీఆర్‌ పూలమాలలు వేసి నారాయణకు స్వాగతం పలికారు.