వేదిక మార్చుకుంటే అనుమతి ఇవ్వాలని ప్రతిపాదన

హైదరాబాద్‌: తెలంగాణ కవాతపై ఐకాస నేతలతో మాట్లాడే బాధ్యతను హోంమంత్రి సబితా  ఇంద్రారెడ్డితోపాటు తెలంగాణ మంత్రులకు సీఎం అప్పగించారు. కవాతుపై తెలంగాణ మంత్రులతో సీఎం భేటీ ముగిసింది. ఈ భేటీలో మంత్రులు కవాతుకు అనుమతివ్వాలని ఈ భేటీలో మంత్రులు కవాతుకు అనుమతివ్వాలని సీఎంపై ఒత్తిడి తెచ్చారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారని సీఎంపై ఒత్తిడి తెచ్చారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారని సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే కవాతు వేదికను మార్చుకుంటే అనుమతివ్వాలని ఈ భేటీలో ప్రతిపాదించినట్లు సమాచారం, దీంతో  కవాతు అనుమతిపై మధ్యాహ్నం ఐకాస నేతలతో హోంమంత్రి  సమావేశం నిర్వహించనున్నారు.