వైకాపా నేత రహిమాన్‌కు బెయిల్‌

హైదరాబాద్‌: ఉప ఎన్నికలల్లో వైకాపా 15 స్థానాలు లోక్‌సభతో సహ అత్యధిక మెజార్టీతో గెలుపోంది మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. ఈ సంధర్భంగా వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు సంబరాల్లో భాగంగా వైకాపా నేత రహిమాన్‌ గాలీలోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. దీనితో పోలిసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఆయనకు బెయిల్‌ అభించింది.