‘శివకాశి’ ఘటనలో ఆరుగురి అరెస్టు

శివకాశి: ఓంశక్తి బాణసంచా పరిశ్రమలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధించి పరిశ్రమ నిర్వాహకుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.