శ్రీసాయి డెవలపర్స్‌పై ఫిర్యాదు

హైదరాబాద్‌: శ్రీసాయి డెవలపర్స్‌ పేరుతో ప్రజల నుంచి రూ. 4కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు. ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఈ మేరుకు ఫిర్యాదు చేశారు.