శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం లో పాల్గొన : కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి

ఎల్బీనగర్  (జనం సాక్షి )  భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా బిజెపి విశ్వకర్మ సెల్* నాంపల్లి బిజెపి పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం లో  మీర్పేట్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి పాల్గొన్నారు . తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మాతృ సంఘం అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్ చారి . విశ్వబ్రాహ్మణ జాతీయ అధ్యక్షుడు పులిగిల్ల రంగాచారి . మీర్పేట్ విశ్వబ్రాహ్మణ సీనియర్ నాయకులు కాసోజు మురళీధర్ చారి .. బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు విశ్వబ్రాహ్మణ నాయకులు తదితరులు  పాల్గొన్నారు..