సత్యం కేసు..దోషులకు హైకోర్టులో ఎదురు దెబ్బ..

హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో దోషులైన సత్యం రామలింగరాజు, రామరాజు తదితర నిందితుల పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. నాంపల్లి సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు దోషులకు సూచించింది.