సరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది :

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్పొరేటర్ సుజాత నాయక్  అన్నారు   . సోమవారం  డివిజన్ పరిధిలో గల వార్డ్ ఆఫీసులో కార్పొరేటర్ సుజాత నాయక్  జిహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి  చెత్తవెత్తడానికి డబ్బాలను అందించడం జరిగింది  సిబ్బంది వీటిని సద్వినియోగం చేసుకోని కాలనీలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కార్పొరేటర్ సుజాత నాయక్  కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గణేష్ జవాన్ శంకర్ వారి సిబ్బంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు కిట్టు యాదవ్ రామచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు