సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ నిలుపుదల
హైదరాబాద్: సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ ప్రభుత్వం నిలుపుదల చేసింది. మంత్రి కాసుకృష్ణారెడ్డి ఆదేశాలతో ఆ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లను నోటిఫికేషన్ నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.