సామాన్యులకు అభివృద్ధిఫలాలు చేరాయి : దత్తాత్రేయ

హైదరాబాద్‌ : గుజరాత్‌లో మోడీ నాయకత్వంలోని భాజపా పాలనలో అభివృద్ధి ఫలాలు సామాన్యులకు చేరాయని భాజపా నేత బండారు దత్తాత్రేయ అన్నారు. దీంతో ప్రజలు తిరిగి భాజపాకు పట్టం కట్టారని పేర్కొన్నారు.