సిండికేట్‌ బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. సిండికేట్‌ బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ శేషశయనం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు ఇంకా తెలియాలేదు.