‘సీఆర్డీఏ పరిధిలో భూ రిజిస్ట్రేషన్లు నిలిపివేలేదు’

విజయవాడ: ఏపీ రాజధాని సీఆర్డీఏ పరిధిలో భూ రిజిస్ట్రేషన్లు నిలిపివేయలేదని… నిలిపివేయాలనే ప్రతిపాదన రాలేదని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.