సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పోలంపల్లిలోని సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై మావోయిస్టులు దాడిచేశారు. వారు పావుగంటపాటు కాల్పులు జరపగా జవాన్లు  తిప్పికొట్టినట్లు సమాచారం.