సీఎంతో మంత్రి ‘పొన్నాల’ భేటీ

హైదరాబాద్‌ :  రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సీబీఐ విచారణకు గురువారం హాజరుకానున్న నేపథ్యంలో పొన్నాల ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.