సీఎంతో మంత్రుల భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ముగ్గురు మంత్రులు సీఎం క్యాంపు కార్యాలయంలో ఈరోజు భేటీ అయ్యారు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్ ఉన్నారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.