సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుభాకాంక్షలు

-సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

-పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి కి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి నీ శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంట తాటి పర్తి బాలకృష్ణ రెడ్డి ఉన్నారు.