సీఐఎస్‌ఎఫ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్న షిండే

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సుశీల్‌ కుమార్‌ షిండే ఈ ఉదయం హకీంపేటలో జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ (సీఐఎస్‌ఎఫ్‌)లో జరిగిన ఓ కార్యాక్రమానికి హాజరయ్యారు. సీఐఎస్‌ఎస్‌ పాసింగ్‌  అవుట్‌ పరేడ్‌లో పాల్గొని గౌరవవందనం స్వీకరించారు.