సీఐఏ సంచాలకుడు ఆకస్మిక రాజీనామా

వాషింగ్టస్‌: అమెరికా సీఐఏ సంచాలకుడు డేవిడ్‌ పీట్రాయిస్‌ ఆకస్మికంగా రాజీనామా చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే డైరెక్టర్‌ బాద్యతల నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు సమాచారం, ఆయన రాజీనామాను అధ్యక్షుడు ఒబామా ఆమోదించినట్లు సీఐఏ వర్గాలు వెల్లడించాయి.