సీపీఐ ర్యాలీ ప్రారంభం

హైదరాబాద్‌ : తెలంగాణ కవాతులో పాల్గోనేందుకు సీపీఐ ర్యాలీ ఇందిరాపార్కునుంచి బయలుదేరింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నేతృత్వంలో వందలాదిగా కార్యకర్తలు కవాతుకు తరలివస్తున్నారు.