సీబీఐ కోర్టులో గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ పిటిషన్
హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు హెలికాప్టర్ అప్పగించాలన్న గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌పై నిర్ణయాన్ని ఈ నెల 22కు కోర్టు వాయిదా వేసింది.