సుక్మా జిల్లాలో మవోయిస్టుల కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌: సుక్మా జిల్లా అసీర్‌గూడ అటవీ ప్రాంతంలో పోలీసుల జీపుగా అనుమానిస్తు మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జీపు డ్రైవర్‌ మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.