సెప్టెంబరులో ఎన్‌ఎం కృష్ణ పాకిస్థాన్‌ పర్యటన

ఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎన్‌ఎం కృష్ణ సెప్టెంబరు 7 నుంచి మూడురోజుల పాటు పాకిస్థాన్‌ల్లో పర్యటించనున్నారు. పాక్‌ విదేశాంగమంత్రి హినారబ్బానీతో ఆయన రెండో దఫా ద్వైపాక్షిక చర్చలను కొనసాగించనున్నరు. పాక్‌లో భారత హైకమిషనర్‌ శరత్‌ సభర్వాల్‌ నిన్న పాకిస్థాన్‌ ఫారిస్‌ సెక్రెటరీ జలీల్‌ అబ్యాన్‌ను కలిసి ఎన్‌ఎం కృష్ణ పర్యటన తేదీల విషయం ఖరారు చేశారు.