సేల్స్‌మెన్‌ సహా ఐదుగురు దొంగల అరెస్టు

హైదరాబాద్‌: పాతబస్తీలోని నగల దుకాణంలో చోరీకి పాల్పడిన సేల్స్‌మెన్‌ సహా ఐదుగురు దొంగలను పోలీసులు నేడు అరెస్టు చేశారు. అరెస్టయిన వారినుంచి రూ. 1.20 లక్షల విలువ చేసే బంగారం నగలను నార్త్‌జోన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు