సైన్స్‌ ఫెయిర్‌ ప్రారంభం

కోహెడ: బస్వాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను ఎన్‌ఎంసీ పాఠశాల కమిటీ ఉపాధ్యక్షుడు టి. లింగం గౌడ్‌ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు అంశాలు, పరికరాలను అతిథులు ఆసక్తిగా తిలకించారు.