సోనియాగాంధీతో కాంగ్రెస్‌ కీలకనేతల సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కాంగ్రెస్‌ కీలక నేతలు ఆంటోనీ సుశీల్‌కుమార్‌ షిండే, చిదంబరం, గులాంనబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌ తదితరులు చర్చించినట్లు తెలియవచ్చింది.