స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

హైదరాబాద్‌: కార్యకర్తలు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాలంటే స్థానాక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు.  గౌతవమ్‌ కుమార్‌ స్వచ్చంద పదవి విరమణ దురదృష్టకరమని ఆయన అన్నారు. కిరణ్‌ కమార్‌ రెడ్డి 2014వరకు కాదు 2019వరకు ఉండాలని అలాగైతే కాంగ్రెస్‌ 90కి పరిమితమవుతుందని అన్నారు.