హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ప్రిన్సిపల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌: చిక్కడపల్లి ఆరోరా కళాశాల ప్రిన్సిపల్‌ హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.