హైకోర్టులో మంత్రి పార్థసారధికి వూరట

హైదరాబాద్‌: మంత్రి పార్థసారిధికి హైకోర్టులో వూరట లభించింది. ఢిల్లీలోని ఫెమా ట్రైబ్యునల్‌ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.