త్వరలో హైదరాబాద్‌లో యునెస్కో బృందం పర్యటన

హైదరాబాద్‌: మునెస్కోకు చెందిన ప్రతినిధి బృందం త్వరలో హైదరాబాద్‌లో పర్యటించనున్నట్లు టూరిజం శాఖ అధికారులు తెలియజేశారు. చార్మినార్‌, గోల్కొండ, కుతుబ్‌షాషీ టూంబ్స్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించే విషయంలో వారు పరిశీలిస్తారని తెలియజేశారు.