హైదరాబాద్ లో వడగళ్ల వాన
హైదరాబాద్
హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం కురిసింది. అమీర్ పేట, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో వడగళ్లు పడ్డాయి. దీంతో, వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.