హోంమంత్రితో తెరాస ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేపట్టనున్న సడక్‌ బంద్‌ నిర్వహణకు అనుమతి కోసం తెరాస ఎమ్మెల్యేలు హోమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. సడక్‌బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని నేతలు మంత్రికి విజ్ఞప్తి చేశారు.