అంతర పాఠశాలల క్రీడా పోటీలు ప్రారంభం

 

నాగిరెడ్డీపేట మండలంలొని అత్మకూరు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినఅంతర్‌ పాఠశాలల క్రీడోత్సవాలను శుక్రవారం డిప్యూటి డీఈఓ సాంబశివరావు ప్రారంభించారు. జాతీయ జేండాను ఎగురవేసి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించాను.