అతిసారతో మున్నూరు సోమారం గ్రామంలో బాలిక మృతి
రంగారెడ్డి: ధారూర్ మండలంలోని మున్నూరు సోమారం గ్రామంలో అతిసారంతో శ్రీలత(8) అనే బాలిక చికిత్స పోందుతూ మృతి చెందినది. గ్రామంలో పలు చోట్ల ఏర్పడిన లీకేజిలతో తాగెనీరు కలుషితమై అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్థులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.