అత్తింట్లో వేధింపులకు మహిళ మృతి

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 20
గాంధారి మండలంలోని శుక్రవారం చెన్నాపూర్ గ్రామానికి చెందిన ఒళ్ళెపు జ్యోతి w/o పోచయ్య , వయస్సు : 29 సంవత్సరాలు , కులము ఒడ్డెర  అత్త ఒళ్ళెపు రుక్మవ్వ , ఆడపడుచు దండ్ల పోచవ్వ , భర్త పోచయ్య , ఆడుబిడ్డ కొడుకు సాయికుమార్  వేధింపుల వలన తేదీ: 20/10/2022 నాడు రాత్రి 7 గంటలకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఈ రోజు మృతురాలి తండ్రి అయిన ద్యావళ్ళ పాపయ్య  ఫిర్యాదు మేరకు  గాంధారి ఎస్సై సాయిరెడ్డి  కేసు నమోదు చేశారు ఇంకా పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియనున్నాయి
Attachments area