అత్యవసర సేవకుమాత్రమే అనుమతి
ప్రజలు గుంపుగా తిరగడం నిషేధం
హైదరాబాద్,మార్చి23(జనం సాక్షి ): కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యు చేపట్టింది. ఈ నె 31 వరకు రాష్ట్రమంతటా లాక్డౌన్చేస్తూ సాంక్రామిక వ్యాధి నిరోధ చట్టం (1897), విపత్తు నిర్వహణ చట్టం కింద ఆదివారం జీవో నం.45 జారీచేసింది. లాక్డౌన్ నుంచి అత్యవసర సర్వీసుకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అందుబాటులో కూరగాయు, పాు, కిరాణా షాపు మాత్రమే తెరచి ఉంచాలి. నీరు, విద్యుత్ సరఫరా, ్గªర్ సర్వీసు, గ్యాస్ ఏజెన్సీు, పెట్రోల్ బంకు పనిచేస్తాయి.ఇందుకోసం సరుకు వాహనాకు అనుమతిస్తారు. ఫార్మాస్యూటికల్స్, పప్పు, రైస్ మ్లిుు, ఆహార సంబంధిత పరిశ్రము, డెయిరీ యూనిట్లు యథావిధిగా పనిచేయవచ్చు. బ్యాంకు, ఏటీఎరు, ప్రింట్, ఎక్టాన్రిక్ విూడియా, ఐటీ కంపెనీు, టెలికాం, పోస్టల్, ఇంటర్నెట్ సేమ పని చేస్తాయని వ్లెలడిరచారు. వైద్య పరికరా ఆన్లైన్ డెలివరీ సేమ కూడా పనిచేస్తాయి. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణు కోసం అమ్మఒడి వాహనాు సిద్ధంగా ఉంచారు. ఇకపోతే ప్రజు గుంపుగా బయటకు రావద్దని, కేవం ఒకరుగా వస్తూ దూరం పాటించాని స్పష్టం చేశారు.