అత్యాచార ఘటనపై విచారణ కమిటీ
ఢిల్లీ : బస్సులో సామూహిక అత్యాచార ఘటనపై కేంద్రం విచారణ కమిటీని నియమించింది. ఢిల్లీ లో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచిస్తుంది. మూడు నెలల్లో తన నివేదికను కేంద్రానికి అందిస్తుంది.
రాష్ట్రం విడిపోవాలని కోరుకోను : బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం తెలంగాణ డీసీసీ అధ్యక్షులతో బొత్స సమావేశమయ్యారు. తెలంగాణ విషయంలో పార్టీ విధానానికి కట్టుబడి ఉండాలని వారికి సూచించారు. దీనికి స్పందించిన తెలంగాణ డీసీసీ అధ్యక్షులు బొత్స వ్యాఖ్యలపై అభ్యంతరం తెలియజేశారు.