అధిక ధరలకు సిలిండర్లు విక్రయిస్తున్నారని టీడీపీ ఆందోళన
మధిర: హెచ్‌పీ గ్యాస్ డీలర్ సిలెండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని టీడీపీ ఆధ్వర్యంలో వినియోగదారులు ఆందోళన నిర్వహించారు. మధిర చుట్టు ప్రక్కల 5కీ.మీ పరిధిలోని గ్రామాలకు రూ.400కు సిలెండర్ అమ్మాల్సి ఉండగా రూ.420కి అమ్ముతున్నారని ఆందోళన చేశారు.