అనకాపల్లి ఇంచార్జి నియామకానికి కోర్‌ కమిటీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జి నియామకానికి చంద్రబాబు 10 మంది సభులతో కోర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇంఛార్జిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని నియమించారు.