అనర్హత పిటిషన్లపై సభాపతి విచారణ
హైదరాబాద్ : అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివ్ ధిక్కరించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి నాదెండ్ల మనోహర్ విచారణ చేపట్టారు. న్యాయవాదితో కలిసి టీడీఎల్పీ వివ్ ధూళిపాళ్ల నరేంద్ర ఈ విచారణలో పాల్గొన్నారు. విచారణకు ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి , వేణుగోపాలాచారి హాజరయ్యారు.