అన్నదమ్ముల మధ్య భూవివాదం
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పనుమాములు వద్ద అన్నదమ్ములైన అతన్‌బాయ్, ఫారూక్‌ల మధ్య 200 ఎకరాలకు సంబంధించి భూవివాదం తలెత్తింది. ఇరువర్గాల వారు కత్తులు, రివాల్వర్లతో పరస్పర దాడులు చేసుకుని రెండు కార్లకు నిప్పంటించారు.