అన్ని దేశాల్లోనూ పెరుగుతున్న కేసుల సంఖ్య
అగ్రరాజ్యం అమెరికాలో ఆగని కరోనా విలయం
న్యూఢల్లీి,జూన్24(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోం కొనసాగుతోంది. వైరస్ బాధితు సంఖ్య 93 క్షు దాటిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అటు మరణా సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ప్రజ ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. బ్రెజిల్‌లో పరిస్థితి దారుణంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 93,54,861 పాజిటీవ్ కేసు నమోదయ్యాయి.
4,79,878 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 50,46,241 మంది కోుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వియం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 24,24,168 పాజిటీవ్ కేసు నమోదయ్యాయి. 1,23,473 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 10,20,381 మంది కోుకున్నారు.ప్రపంచంలో రెండు వారా క్రితం దాకా కొన్ని దేశా పరిస్థితి మెరుగ్గానే ఉండేది. కానీ, సీన్ రివర్స్ అయింది. కేసు విషయంలో ఎక్కడో చాలా దూరంలో ఉన్న దేశాూ ఇప్పుడు టాప్20లోకి వచ్చేశాయి. పెరూ, చిలీ వంటి దేశాలైతే టాప్10లోకి వచ్చాయి. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ టాప్20లో ఉన్నాయి. కొద్దిరోజు క్రితం వరకు ఆఫ్రికాలో పరిస్థితి బెటర్ అని అనుకున్నా, ఇప్పుడు సౌతాఫ్రికాలోనూ కేసు పెరగడం కవరపెడుతోంది. మొత్తంగా ప్రపంచంలోని 19 దేశాల్లో క్షకు పైగా కేసు నమోద య్యాయి. మొత్తంగా ప్ర పంచంలో 92 క్ష 68 వే 698 మంది కరోనా బారిన పడగా, 4 క్ష 76 వే 373 మంది చనిపోయారు. రికవరీు ఐదు మిలియన్లకు అంటే 50 క్షకు దగ్గర్లో ఉన్నాయి. మొత్తంగా ఇప్పటిదాకా 49 క్ష 92 వే 150 మంది ఆస్పత్రు నుంచి కోుకున్నా రు. 28 రోజుగా రోజూ క్షకు పైనే కేసు నమోదవుతున్నాయి. ఇప్పటి దాకా జూన్ 19న అత్యధికంగా క్షా 82 వే 202 కేసు రిపోర్ట్ అయ్యాయి. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరో జులో నమోదైన కేసుల్లో అదే రికార్డ్. దాదాపు 24.01 క్ష కేసు, క్షా 23 వేకుపైగా మరణాతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మొన్నటి దాకా రోల్ మోడల్ అనుకున్న దేశాల్లోనూ ఇప్పుడు కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సౌత్ కొరియాలో సెకండ్ వేవ్ మొదలైంది. ఈ విషయాన్నిఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ 12,484 మంది కరోనా బారిన పడ్డారు. 281 మంది చనిపోయారు. కేసు తక్కువగానే ఉన్నా ఆ దేశం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది.