అభివృద్ధి నిధుల విడుదల

హైదరాబాద్‌,ఆగస్టు28  : రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను విడుదల చేసింది. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ.75 లక్షల చొప్పున మొత్తం రూ.120 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీచేసింది.ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రూ.75 లక్షలను నియోజక వర్గంలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది