అమెరికన్‌ కుర్రాడు బహు భాషా కోవిదుడు

న్యూయార్క్‌; చేతులు కట్టుకుని అమాయకుడిలా కనబడుతున్న ఈ మన్‌ హట్టన్‌ (న్యూయార్క్‌, అమెరికా) కుర్రాడి పేరు తీ మోతీ డోనర్‌ (17). ఇతడో ‘హైపర్‌పాలీగ్లాట్‌’ అంటే.. ఏ భాషనైనా ఇట్టే నేర్చుకుని గగడగడ మాట్లాడే శక్తి గలవాడని అర్థం. అవును… ఇతడు మన హిందీ మహా 23 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.2009లో.. హిబ్రూ నేర్చుకోవడంతో ఇతడి ‘భాషా అంతాట’ ప్రారంభమైంది.భాషనేర్పే పుస్తకాలను చదవడం, ఆ భాషలో వచ్చిన సినిమాలు చూడ్డం..ఇదీ ఇతడి కొత్త భాషలు నేర్చుకునే పద్ధతి, ఎలాంటి భాషనైనా డోనర్‌ కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో నేర్చుకుని మాట్లాడగలడు.