‘అమ్మహస్తం’ ఇబ్బందులపై టోల్‌ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు

హైదరాబాద్‌, జనంసాక్షి : మంత్రులు ఎవరూ తప్పు చేయలేదని తాము నమ్ముతున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంత్రివర్గం రాజకీయపరమైన ఆరోపణలు తగవన్నారు. ‘అమ్మహస్తం’లో ఇబ్బందులపై వినియోగదారులు టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు.